బద్వేలు ప్రజలందరికి కృతజ్ఞతలు..ఎమ్మెల్యే రోజా

ఏపీలో బీజేపీని అసెంబ్లీ సీటు కాదు క‌దా.గేటు కూడా తాకనివ్వం.

ఏ ఎన్నికలైనా సెంటర్ ఏదైనా వైసీపీదే విజయం.మా సంక్షేమ పథకాల అమలే మా గెలుపు.

సింగిల్‌ హ్యాండ్ తో గెలిపించిన ఘనత జగన్ కే దక్కింది.

వైరల్ వీడియో: నదులుగా మారిన హైదరాబాద్ రోడ్లు.. నీళ్లలో తేలుతున్న వాహనాలు..