థమన్ గెలిచాడు మరి దేవి..?

ఈ సంక్రాంతికి స్టార్స్ మధ్య మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా పోటీ ఏర్పడింది.

వీర సిం హా రెడ్డితో థమన్, వాల్తేరు వీరయ్యతో దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరు పోటీ పడుతున్నారు.

మరోపక్క తమిళంలో వారిసు సినిమాతో కూడా థమన్ వచ్చాడు.వీర సింహా రెడ్డి, వారిసు ఈ రెండు సినిమాలు థమన్ మ్యూజిక్ పరంగా మెప్పించాడు.

సినిమాల రిజల్ట్ యావరేజ్ గా అనిపించినా మ్యూజిక్ పరంగా థమన్ మాత్రం అదరగొట్టాడు.

వారిసు సినిమా మెలోడీ మ్యూజిక్ తో మెప్పించిన థమన్.వీర సింహా రెడ్డి సినిమాకు మాస్ మ్యూజిక్ తో అదరగొట్టాడు.

సంక్రాంతి బరిలో వచ్చిన థమన్ సక్సెస్ అయ్యాడు.ఇక తేలాల్సింది దేవి గురించే.

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు దేవి మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.

"""/"/ చిరు, రవితేజ ఇద్దరి కాంబినేషన్స్ లో సీన్స్ అదిరిపోతాయని అంటున్నారు.మరి వాల్తేరు వీరయ్యతో దేవి అదరగొడతాడా లేదా అన్నది శుక్రవారం తెలుస్తుంది.

 వీరయ్య మ్యూజిక్ హంగామా కూడా ఓ రేంజ్ లో ఉండగా తప్పకుండా ఈ సినిమా మాస్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుందని మాత్రం చెప్పొచ్చు.

నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్ట్ , జస్టిన్ ట్రూడో ఫస్ట్ రియాక్షన్