జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‎ను క‌లిసిన టీఎఫ్‎జేఏ

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‎ను తెలుగు ఫిలిం జ‌ర్న‌లిస్ట్స్ అసోసియేష‌న్ స‌భ్యులు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు.

ఈ నేప‌థ్యంలో టీఎఫ్‎జేఏ అధికారిక వెబ్ సైట్, సోష‌ల్ మీడియా ఖాతాల‌ను జ‌న‌సేనాని చేతుల మీదుగా ప్రారంభించారు.

ల్యాప్ టాప్ ద్వారా టీఎఫ్‎జేఏ.ఇన్ వెబ్ సైట్ ను, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను ఆవిష్కరించారు.

అనంత‌రం తెలుగు ఫిలిం జ‌ర్న‌లిస్ట్స్ అసోసియేష‌న్ నేత‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ నైజాం లాభాల లెక్క ఇదే.. ఏకంగా 4 రెట్లు వచ్చాయా?