58 గంటల సమయంలో దుండగుడిని హతమార్చినట్లు పైఅధికారులకు సమాచారం అందించారు.దీనికి ముందు 12.
45 గంటల ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బృందం ఒకటి స్కూల్‌లోకి ప్రవేశించింది.ఆ తరువాత నిందితుడున్న గదిలోకి దూసుకెళ్లి అతడిని మట్టుపెట్టింది.
"""/" /
అయితే స్పెషల్ కమాండోలు రావడానికి ముందే , అప్పటికే లోపల ఉన్న పోలీసులు రామోస్‌పై ఎలాంటి దాడి చేయకుండా దాదాపు 40 నిమిషాల పాటు వేచి చూశారన్న వార్త వైరల్ అవుతోంది.
దీంతో స్థానికులు భగ్గుమంటున్నారు.దీనిపై ఉవాల్డీ పోలీస్ చీఫ్ వివరణ ఇచ్చారు.
తప్పు జరిగిందంటూ కంటతడి పెట్టుకున్నారు.ఘటనా స్థలంలో ఉన్న పోలీసు అధికారి అక్కడి పరిస్థితిని తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆయన తెలిపారు.
మరోవైపు.పోలీసులు వేచి చూస్తున్న సమయంలోనే తమను కాపాడాలంటూ విద్యార్థులు పలుమార్లు ఫోన్ చేసినట్టు కథనాలు వెలుగులోకి రావడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై టెక్సాస్ గవర్నర్ గ్రెట్ అబాట్ మీడియాతో మాట్లాడుతూ.తనకు సరైన సమచారం అందలేదని తెలిపారు.
తాను కూడా తప్పుదారి పట్టించానని.ఎందుకంటే తనకు అందిన సమాచారం కొంత వరకు సరికాదని తేలిందని గవర్నర్ తెలిపారు.
ముఖంపై అసహ్యంగా కనిపించే బ్లాక్ హెడ్స్ ను ఈజీగా వదిలించుకోండిలా!