రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ?
TeluguStop.com
ఈ మధ్యకాలంలో రోడ్దు ప్రమాదాల్లో ఎందరో విగత జీవులుగా మారుతున్నారు.కొంత నిర్లక్ష్యం, మరి కొంత బాధ్యతారాహిత్యం వల్ల పిల్లలున్న వారు అనాధలుగా మారుతున్నారు ఈ ప్రమాదాల వల్ల.
అలాగే ఎన్నో కుటుంబాలు రోడ్దున పడుతున్న విషయం తెలిసిందే.ఇకపోతే ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చాలా ప్రమాదకరం అన్న విష్గయం తెలిసి కూడా తప్పని పరిస్దితుల్లో ప్రయాణాలు చేస్తుంటారు.
మరి కొందరు ద్విచక్రవాహనాలతో దూర ప్రయాణాలను చేస్తుంటారు.కానీ ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి.
మనం సరిగ్గా వెళ్లిన మన ఎదురుగా వచ్చే వాహన దారులు సరిగ్గా రావాలి కద అలా జరుగదు కాబట్టే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఇతరుల నిర్లక్ష్యం వల్ల చోటు చేసుకుంటున్నాయి.
ఇకపోతే వేములవాడ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారి అయిన అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలైనట్లు స్థానిక సమాచారం.కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక ఈ ఆటోను టిప్పర్ ఢీకొన్నట్లు తెలుస్తోంది.ఇక ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారట.
టాలీవుడ్ ఇండస్ట్రీలో హేటర్స్ లేని స్టార్ హీరోలు వీళ్లే.. ఈ హీరోలు నిజంగా గ్రేట్!