గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీ కొనడంతో.. ?

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు లారీలు ఢీ కొనడంతో ?

న్యూస్ ఒపెన్ చేస్తే చాలు ఎక్కడ ఏ ప్రమాదం జరిగిందో, ఎంత మంది మరణించారో అనే వార్తలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి.

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు లారీలు ఢీ కొనడంతో ?

ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో అగ్ని ప్రమాదాలు, రోడ్దు యాక్సిండెంట్లు, కరోనా మరణాలు ఇవి తప్పా వేరే వార్త ఏది కూడా ఎక్కువగా కనిపించడం లేదు.

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు లారీలు ఢీ కొనడంతో ?

ఇక పొలిటికల్ న్యూస్ అనేది కామనే.ఇలా ఒక జపంలా మరణాన్ని నిత్యం చదవలసి వస్తుంది.

ఇకపోతే గుంటూరు జిల్లాలో ఈ రోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

కాగా ఈ ప్రమాదంలో రెండు లారీలు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లుగా సమాచారం.

దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలవగా ఆ గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారట.

ఇక ఈ ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని కేసు నమోదు చేసుకొని, ప్రమాదానికి కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారట.

ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?

ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?