అమెరికాలో ఘోర ప్రమాదం.. మృతులు ఎంతమంది అంటే.. ?

ప్రపంచానికి చెడుపీడ పట్టినట్టుగా ఉంది.ఎందుకంటే ఈ మధ్య కాలంలో లోకంలో మనుషుల చావులు పెరిగి పోయాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అసువులు బాస్తున్నారు.ఇప్పటికే కరోనా వైరస్ తన కొరలకు అందిన వారిని మట్టిలో కలిపేయగా, మరిన్ని కొత్త కొత్త రోగాలు మనుషుల పై దాడి చేస్తున్నాయి.

ఇంకా చేయడానికి సిద్దంగా ఉన్నాయి.అదీగాక ప్రకృతి విపత్తుల వల్ల కూడా మరణాలు సంభవిస్తుండగా, మనుషుల నిర్లక్ష్యం వల్ల కూడా మరి కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

టెక్నాలజీ పెంచుకునే దిశలో ఉన్న మానవుడు మరణాలను అంతగా పట్టించుకోవడం లేదు.తన జీవన ప్రమాణాన్ని తానే తగ్గించుకుంటున్నాడు.

ఇకపోతే అమెరికాలోని జార్జియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఇక్కడున్న పౌల్ట్రీప్లాంట్‌లో లిక్విడ్ నైట్రోజన్ లీక్ అయిన కారణంగా, ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారట.

"""/"/ తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక పౌల్ట్రీప్లాంట్‌లో లిక్విడ్ నైట్రోజన్ లీక్ జరగడానికి గల కారణాలు తెలియరాలేదు.కాగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారట.

వేసవిలో మీ జుట్టు మరింత అధికంగా ఊడుతుందా.. వర్రీ వద్దు ఇలా చెక్ పెట్టండి!