ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది.ఇల్లందు టికెట్ ను బంజారా సామాజికవర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.

మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు నిరసనకు దిగారు.

కాగా కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది.ఇందులో ఇల్లందు నియోజకవర్గ అభ్యర్థి పేరు కూడా వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఇస్లాం అరబ్బుల మతం, భారత్‌లో అందరూ హిందువులే.. ఐఏఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు!