పల్నాడు జిల్లా శిరిగిరిపాడులో ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై రాళ్ల దాడి

పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( Pinnelli Ramakrishna Reddy )సతీమణి రమపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

ఈ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే పిన్నెల్లి సతీమణి రమతో పాటు మాజీ ఎంపీపీ చౌడేశ్వరి మరియు పలువురు మహిళలు గాయపడ్డారు.

అదేవిధంగా వాహనాలు ధ్వంసం అయ్యాయి.కాగా శిరిగిరిపాడు( Srigiripadu )లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వీరిపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు.

దీంతో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

సింగిల్ టేక్ లో బాలయ్య నటన చూసి 400 మంది చప్పట్లు కొట్టారట.. ఏం జరిగిందంటే?