కోనసీమ జిల్లా అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత

అంబేద్కర్ కోనసీమ జిల్లా పసలపూడిలో ఉద్రిక్తత నెలకొంది.అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రను రామచంద్రాపురం చేరుకుంది.

ఈ క్రమంలో రైతుల పాదయాత్రను పసలపూడి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.హైకోర్టు పాదయాత్రలో కేవలం 600 మందికే అనుమతి ఇచ్చిందని తెలిపారు.

మద్ధతు ఇచ్చేవాళ్లు పాదయాత్రలో నడవొద్దని ఆదేశాలు ఇచ్చారు.దీంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.

దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

బాలయ్య కొత్త మూవీకి అనిరుధ్ మ్యూజిక్.. బీజీఎంతో బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!