ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత...

విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత.టీడీపీ నేతలు, ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన.

యూనివర్సిటీ ఆర్చ్ ఎక్కి టిడిపి జెండా పాతిన టీడీపీ నేతలు.గోడ దూకి లోపలికి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన టిడిపి నేతలు.

హెల్త్ యూనివర్సిటీ నేషనల్ హైవే వద్ద రోడ్డ మధ్యలో పడుకున్న టీడీపీ నేతలు.

ఎన్టీఆర్ పేరు తొలిగిస్తే బెజవాడ రక్తచరిత్రగా మారుతుందన్న టిడిపి నేతలు.మహిళల్ని సైతం అమానుషంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు.

పోలీసులు వైసిపి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అంటున్న టీడీపీ శ్రేణులు.

అఖండ సీక్వెల్ లో సన్యాసి పాత్రలో ప్రముఖ సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?