విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత
TeluguStop.com
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన నిరసన కు అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు విద్యార్థి సంఘం నాయకులు, పోలీసుల కు మధ్య తోపులాట
ఆందోళనకారుల ను అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించిన పోలీసులు విద్యార్థి సంఘం నాయకులు జగన్ మాట తప్పి మోసం చేశారు.
ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు.మా న్యాయమైన డిమాండ్ ల సాధన కోసం పోరాడతాం సిఎం తీరు పై నిరసన తెలిపే స్వేచ్చ మాకుంది 2.
35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి అక్రమ అరెస్టు లతో మా ఉద్యమాన్ని ఆపలేరు.
ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)