వైఎస్ షర్మిల గారి నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రాంగణం వద్ద టెన్షన్ టెన్షన్

హుజూర్ నగర్ నియోజక వర్గం హుజూర్ నగర్ లక్కవరం వైఎస్ షర్మిల గారి నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రాంగణం వద్ద టెన్షన్ టెన్షన్,ప్రజా గాయకుడు, ఏపురి సోమన్న పై దాడి చేసేందుకు ప్రయత్నించిన టీఆరెఎస్ కార్యకర్తలు టీఆరెఎస్ కార్యకర్తలకు ధీటుగా టీఆరెఎస్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు.

వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ సినిమాలు చేయడం లో ఎందుకు లేట్ చేస్తున్నారు…