అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్తత

అనంపురం క్లాక్ టవర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వార్ తో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అటు టీడీపీ, ఇటు వైసీపీ మద్ధతుదారులు క్లాక్ టవర్ వద్దకు రావడంతో ఘర్షణ చెలరేగింది.

ఈ క్రమంలో వైసీపీ మద్ధతుదారులు ఆందోళనకు దిగారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ మద్ధతుదారులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ తలకు గాయమైందని తెలుస్తోంది.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ రేంజ్ లో హిట్ కావడం వెనుక అసలు కారణాలివేనా?