ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్త పరిస్థితులు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తిరువూరు నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో తిరువూరులో పోలీసులు భారీగా మోహరించారు.అటు బోసుబొమ్మ సెంటర్ వద్ద ఇరు పార్టీలకు చెందిన నేతలు చర్చకు సిద్ధం అయ్యారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

ఆ విషయం తెలిసుంటే బేబీ జాన్ లో నటించేదాన్ని కాదు.. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్!