శివపార్వతులు ఎత్తిన దశావతారాలు ఏమిటో తెలుసా?

పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వివిధ అవతారాలలో భక్తులకు దర్శనమిచ్చాడు అనే విషయం మనం తెలుసుకున్నాము.

లోక కల్యాణార్థం ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో భక్తులకు దర్శన మిచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తి ప్రతి యుగంలోనూ ధర్మాన్ని నిలబెట్టాడు.

అయితే శివపార్వతులు కూడా పది అవతారాలు ఎత్తారో ననే సంగతి మీకు తెలుసా? లోక కల్యాణార్థం శివపార్వతుల కూడా పది అవతారాలు ఇతర అని పురాణాలు చెబుతున్నాయి.

మరి ఆ పది అవతారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.h3 Class=subheader-styleమొదటి అవతారం:/h3p శివపార్వతులు ఎత్తిన మొదటి అవతారం మహాకాలుడు, మహాకాళి అవతారమెత్తి భక్తులకు ముక్తినిచ్చే దైవాలుగా ప్రసిద్ధి చెందారు.

H3 Class=subheader-styleరెండవ అవతారం:/h3p శివుడి రెండవ అవతారం తారకావతారము ఈయన అర్ధాంగి తారక దేవి అవతారంలో సకల శుభాలను భక్తులకు ప్రసాదించారు.

H3 Class=subheader-styleమూడవ అవతారం:/h3p శివుడి మూడవ అవతారం బాలభువనేశ్వరావతారము ఈయన అర్ధాంగి బాలభువనేశ్వరీ దేవి అవతారంలో సత్పురుషులకు సుఖాలను ప్రసాదించారు.

H3 Class=subheader-styleనాలుగవ అవతారం:/h3p పరమశివుడు నాలుగవ అవతారంగా షోడశ విశ్వేశ్వరుడు ఈయన అర్ధాంగి షోడశ విద్యేశ్వరిగా భక్తులకు దర్శనం కల్పించారు.

H3 Class=subheader-styleఐదవ అవతారం:/h3p ఐదవ అవతారంగా పరమేశ్వరుడు భైరవ అవతారము ఎత్తగా పార్వతి దేవి భైరవి దేవిగా ఉపాసనాపరులకు కోరికలన్ని తీర్చారు.

"""/" / H3 Class=subheader-styleఆరవ అవతారం:/h3p పార్వతీ పరమేశ్వరులు ఆరవ అవతారంగా భిన్నమస్త అవతారం ఎత్తగా పార్వతీదేవి భిన్నమస్తకి దేవిగా అవతరించారు.

H3 Class=subheader-styleఏడవ అవతారం:/h3p పరమేశ్వరుడు ఏడవ అవతారం ధూమ వంతుడు అవతారం కాగా పార్వతీ దేవి ధూమవతిగా అవతరించింది.

H3 Class=subheader-styleఎనిమిదవ అవతారం:/h3p పరమేశ్వరుడు ఎనిమిదవ అవతారంగా బగళాముఖుడు కాగా పార్వతీదేవి బగళాముఖిగా అవతరించింది పార్వతీదేవి ఎనిమిదవ అవతారానికి మరో పేరు బహానంద """/" / H3 Class=subheader-styleతొమ్మిదవ అవతారం:/h3p పార్వతీ పరమేశ్వరులు 9వ అవతారంగా మాతంగుడు — మాతంగిగా అవతరించారు H3 Class=subheader-styleపదవ అవతారం:/h3p పార్వతీపరమేశ్వరులు జంటగా పదవ అవతారంగా కమలుడు — కమల అనే అవతారంలో భక్తులకు దర్శనం కల్పించారు.

చాలా మందికి కేవలం విష్ణుమూర్తి మాత్రమే దశావతారాలు ఎత్తడని తెలుసు కానీ, పార్వతీ పరమేశ్వరులు కూడా లోక కల్యాణార్థం పది అవతారాలు ఎత్తిన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు.

Arvind Kejriwal : ఏడో రోజు ఈడీ కస్టడీలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..!