నేటి నుంచి ఏపీలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
TeluguStop.com

ఏపీలో ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయి.అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ( Department Of Meteorology ) అధికారులు తెలిపారు.


ఈ క్రమంలోనే 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో పాటు 139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమ( Rayalaseema )లో అధిక ఉష్ణోగ్రతలు ఉండే ఛాన్స్ ఉందని సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. భారీ బ్లాక్ బస్టర్ ఖాయమా?