గజగజ వణికిస్తున్న చలి పులి
TeluguStop.com
నల్లగొండ జిల్లా:గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం చలి తన పంజా విసురుతుంది.
చలి వలన ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు, విద్యార్థులు,వృద్ధులు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.చలి తీవ్రతను తట్టుకోవడానికి పిల్లలు,పెద్దలు అందరూ కూడా స్వెటర్స్ ధరించాలని,
చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళకూడదని, కాచి చల్లార్చిన నీరు,వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
చలి తట్టుకోలేక గ్రామ ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు.
అయ్యబాబోయ్.. మీరు ఎప్పుడైనా ఇలాంటి గుడ్లను చూసారా?