అమలాపురం పట్టణంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఉద్యోగ రణం ర్యాలీ
TeluguStop.com
అంబేద్కర్ కోనసీమ: అమలాపురం పట్టణంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఉద్యోగ రణం ర్యాలీ నిర్వహించారు.
జాబ్ క్యాలండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, మాజీ ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానందరావు, చిల్లా జగదీశ్వరి, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారిలు పాల్గొన్నారు.
నాగార్జున అసలు పేరు అది కాదా…. అసలు పేరు ఏంటో తెలుసా… ఇన్నాళ్లు తెలియనే లేదే?