సూర్య తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న తెలుగు స్టార్ డైరెక్టర్…
TeluguStop.com
తమిళ్ సినిమా( Tamil Movie ) ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథంధాలను ఎంచుకుంటూ వరుస సక్సెస్ లను అందుకుంటున్న స్టార్ హీరో సూర్య( Star Hero Surya ).
ఆయన శివ డైరెక్షన్ లో చేసిన 'కంగువా ' సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.
అయితే ఈ సినిమా మీద సూర్య భారీ అంచనాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక శివ కూడా ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు.
ఎందుకంటే తను ఇంతకుముందు రజనీకాంత్ తో చేసిన సినిమా ఫ్లాప్ అయింది.అందువల్ల తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించాల్సిన అవసరమైతే ఉంది.
అలాగే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా కూడా ట సత్తా చాటడానికి రెఢీ అవుతున్నారు.
"""/" /
కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే సూర్యకి అలాగే శివ కి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే వర్కౌట్ అవుతుంది.
ఇక ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందని డైరెక్టర్ శివ, హీరో సూర్య ( Director Siva )ఇద్దరు మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు.
ఇక సూర్య కనక ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే తెలుగు సార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్( Trivikram ) కూడా అతనితో సినిమాలు చేసే అవకాశం అయితే ఉంది.
"""/" /
మరి మొత్తానికైతే సూర్య ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ అయితే సాధించాల్సిన అవసరం ఉంది.
లేకపోతే మాత్రం ఆయన కెరియర్ డైలమాలో పడటమే కాకుండా ఇక తన పాన్ ఇండియా మార్కెట్ కూడా కలగానే మిగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక మొత్తానికైతే సూర్య తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైందనే చెప్పాలి.
పైనాపిల్ ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా ఒత్తుగా పెంచుతుంది.. ఎలా వాడాలంటే?