బిగ్ బాస్ సీజన్ 6 నుంచి అదిరే అప్డేట్ రిలీజ్.. ఏమిటంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.కాగా ఇటీవలె బిగ్ బాస్ నాన్ స్టాప్ షో కూడా ముగిసిన విషయం తెలిసిందే.

అయితే బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.

అయితే ఇతర భాషలతో పోల్చుకుంటే తెలుగు బిగ్ బాస్ షో కి విపరీతమైన క్రేజ్ ఉంది.

బిగ్ బాస్ షో అంటే తిట్టిపోసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, బిగ్ బాస్ షో ని ఇష్టపడే వారు కూడా అంతే మంది ఉన్నారు.

ఇకపోతే బిగ్ బాస్ ప్రేమికులు బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అలాగే ఈ బిగ్ బాస్ షో ఎప్పుడు మొదలవుతుంది.ఈసారి షోలో ఎవరెవరు కంటెస్టెంట్ లుగా పాల్గొనబోతున్నారు.

కేవలం బుల్లితెర సెలబ్రిటీలు మాత్రమేనా వెండితెర సెలబ్రిటీలు కూడా పాల్గొనబోతున్నారా ఇలా ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 6 హంగామా మొదలైన విషయం తెలిసిందే.

అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 6 గురించి ఎటువంటి వార్త వినిపించినా కూడా అది క్షణాల్లోనే వైరల్ అవుతోంది.

"""/"/ కాగా ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొన్న పోతున్నారు అంటూ పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే.

కానీ ఇప్పటివరకు ఆ సెలబ్రిటీలు ఎవరు అన్నది ఇంకా పూర్తిగా తెలియదు.ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ షో నిర్వాహకులు తాజాగా సీజన్ 6 కు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని తెలిపారు.

అదేమిటంటే బిగ్ బాస్ సీజన్ 6 ని అధికారికంగా అనౌన్స్ చేశారు.ఈ గ్రాండ్ రియాల్టీ షో కి కొత్త లోగో ని కూడా డిజైన్ చేసి రివిల్ చేశారు.

ఈ కొత్త రకం లోగో కూడా ఆకట్టుకునే విధంగా సాలిడ్ డిజైన్ తో కలిగి ఉంది అని చెప్పవచ్చు.

అలాగే మేకర్స్ కూడా అదిరే ఎమోషన్స్ తో తెలుగు ఆడియన్స్ ని అలరించడం కోసం త్వరలోనే ఈ షో స్టార్ట్ కాబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు.

Casino-Treueprogramme Bei Dafa Bet Casino: Ein Expertenguide Für Mobile Spieler