తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్

H3 Class=subheader-style1.ఎన్.

ఆర్.ఐ డాక్టర్ మృతదేహం లభ్యం/h3p """/"/ నల్గొండ జిల్లాలోని మెళ్ల దుప్పల్లి వ్యవసాయ క్షేత్రంలో అదృశ్యమైన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి బంధువైన ఎన్నారై డాక్టర్ జయసీల్ రెడ్డి (42 ) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

నల్గొండ జిల్లా మేళ దుప్పలపల్లి చెరువులో మృతదేహం లభ్యమైంది.h3 Class=subheader-style2.

వలసదారులు జీతాల్లో కువైట్ కోత/h3p కువైట్ లో భారీ జీతాలు ఉన్న వలసదారులకు వర్క్ పర్మిట్లు ఇవ్వకూడదనే ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

H3 Class=subheader-style3.ప్రవాస పిల్లల విషయంలో కువైట్ సంచలన నిర్ణయం/h3p """/"/ కరోనా వాక్సిన్ వేయించుకొని 18 ఏళ్ల ప్రవాసీయుల పిల్లల విషయంలో గల్ఫ్ దేశం కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది.

వాక్సిన్ తీసుకోని 18 ఏళ్ల లోపు పిల్లలు తిరిగి కువైట్ రావచ్చని ప్రకటించింది.

H3 Class=subheader-style4.ఫ్లోరిడా లో కాల్పులు/h3p అమెరికాలోని ఫ్లోరిడా లో ఓ వ్యక్తి ఉన్మదిలా ప్రవర్తించి కాల్పులకు దిగడంతో మూడు నెలల చిన్నారి, ఆమె తల్లి మృతి చెందారు.

H3 Class=subheader-style5.కువైట్ లో ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం/h3p కువైట్ లోని భారత రాయబార కార్యాలయం నీట్ 2021 పరీక్ష సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.

పరీక్ష జరిగే ఈ నెల 9, 12 తేదీల్లో అన్ని పబ్లిక్ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది.

H3 Class=subheader-style6.కెనడా ప్రధానిపై రాళ్ల దాడి/h3p """/"/ కెనడాలో నిరసన కారులు రెచ్చిపోయారు.

ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పై రాళ్ల దాడి చేశారు.ఈ ఘటనలో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు.

H3 Class=subheader-style7.యూఎన్ ఉగ్రవాది కాబోయే ఆఫ్ఘన్ ప్రధాని/h3p ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు సర్వం సిద్ధం చేసుకున్నారు.

ప్రధానిగా తాలిబన్ నేత ముల్లా మొహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నారు.ఇతడు ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు.

H3 Class=subheader-style8.ఇండియాలో టెస్లా కార్ల షోరూమ్స్/h3p """/"/ అమెరికా ఆధారిత ఎలక్ట్రిక్ కార్ మేకర్ టెస్లా భారత మార్కెట్ లో నేరుగా కార్ల అమ్మకాల కు ప్లాన్ చేస్తోంది.

ఈ మేరకు ఇండియాలో టెస్లా కార్ల షోరూమ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.h3 Class=subheader-style9.

గల్ఫ్ దేశాల్లో కరోనా తగ్గుముఖం/h3p గల్ఫ్ దేశాల్లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది.దీంతో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

    H3 Class=subheader-style10.కాబూల్ లో పాక్ వ్యతిరేక ర్యాలీలు/h3p   """/"/ పాకిస్థాన్ .

ఆఫ్ఘన్ నుంచి వెళ్ళిపో .'మాకు స్వయం పాలిత దేశం కావాలి ' .

మాకు పాకిస్థాన్ తోలు బొమ్మ ప్రభుత్వం వద్దు అంటూ పెద్ద ఎత్తున మహిళలు వీదుల్లో నిరసనలకు దిగారు.

దీంతో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

అమ్మా బాబోయ్.. రేజీనా…సాయి ధరమ్ తేజ్..రెండు నిముషాల మ్యాగి కాదు అన్నమాట