తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

H3 Class=subheader-style1.వైట్ హౌస్ స్టాఫ్ సెక్రెటరీ గా భారతీయ అమెరికన్/h3p భారతీయ అమెరికన్ , పాలసీ నిపుణులు నీరా టాండన్ ( 50) కు అగ్ర రాజ్యం అమెరికాలో కీలక పదవి దక్కింది.

అధ్యక్షుడు జో బైడన్ ఆమెను శుక్రవారం వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నామినేట్ చేశారు.

H3 Class=subheader-style2.బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ /h3p """/"/ తెలంగాణ పూల పండుగ బతుకమ్మ కు అరుదైన గౌరవం దక్కింది.

దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై ఈరోజు రాత్రి 9.40 గంటలకు , 10.

40 గంటలకు బూర్జ్ ఖలీఫా పై మూడు నిమిషాల బతుకమ్మ వీడియో ను ప్రదర్శించనున్నారు.

H3 Class=subheader-style3.గాయకురాలు చిత్ర కు యూఏఈలో అరుదైన గౌరవం/h3p ప్రముఖ గాయని కె ఎస్ చిత్ర కు యూఏఈ లో అరుదైన గౌరవం దక్కింది.

యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఆమెకు మంజూరు చేసింది.h3 Class=subheader-style4.

కాల్ సెంటర్ స్కామ్ లపై మేల్కొన్న అమెరికా/h3p అమెరికాలో జరుగుతున్న కాల్ సెంటర్ స్కాం లపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, న్యాయశాఖ లు స్పందించాయి.

ఈ రెండు విభాగాల అధికారులు భారత్ లోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ తో ఇటీవల సమావేశం అయ్యారు.

H3 Class=subheader-style5.వాక్సిన్ వేసుకోకపోతే జీతం కట్ చేస్తున్న అమెరికా కంపెనీ/h3p """/"/ అమెరికాలోని ఎడబ్ సంస్థ తమ కంపెనీ ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని, లేకపోతే అన్ పెయిడ్ లీవ్ కింద పరిగణిస్తామని ఉద్యోగులను హెచ్చరించింది.

H3 Class=subheader-style6.భారతీయులకు సింగపూర్ శుభవార్త/h3p సింగపూర్ కు అక్టోబర్ 26 నుంచి భారత ప్రయాణికులకు అనుమతిస్తూ ఆదేశం కీలక నిర్ణయం తీసుకుంది.

H3 Class=subheader-style7.పసిఫిక్ లో తొలిసారి రష్యా, చైనా నేవీ విన్యాసాలు/h3p రష్యా చైనా తొలిసారిగా పసిఫిక్ మహాసముద్రంలో నేవీ విన్యాసాలు చేపట్టాయి.

అక్టోబర్ 15 నుంచి 23 వరకు ఈ విన్యాసాలు జరిగినట్లు రష్యా రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.

H3 Class=subheader-style8.పోప్ ఫ్రాన్సిస్ తో భారత ప్రధాని భేటీ/h3p """/"/ క్యాథలిక్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 29న వాటికన్ లో మర్యాదపూర్వకంగా కలవనున్నారు.

H3 Class=subheader-style9.మెక్సికోలో భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్య/h3p మెక్సికోలో భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంజలి (25) దారుణ హత్యకు గురయ్యారు.

H3 Class=subheader-style10.ఆల్ ఖైదా సీనియర్ నాయకుడు హతం/h3p """/"/ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా సీనియర్ నాయకుడు అబ్దుల్ హమీద్ అల్ మతార్ ను అమెరికా బలగాలు అంతమొందించాయి.

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ..!