తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్

H3 Class=subheader-style1.బిలీనియర్ కు చైనాలో జైలు శిక్ష/h3p """/"/ బిలీనియార్ , అగ్రికల్చర్ టైకూన్ సన్ దావూ కు (66 ) చైనా భారీ షాక్ ఇచ్చింది.

ఆయనకు 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడం, అక్రమ మైనింగ్, వ్యవసాయ భూముల ఆక్రమణ, అక్రమ నిధుల సేకరణ, ఇలా చాలా కారణాలతో ఆ బిలినియర్ కు ఈ జైలు శిక్ష విధించింది.

H3 Class=subheader-style2.వాషింగ్టన్ డిసి వేదికగా ఆటా వేడుకలు/h3p అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( ఆటా ) 17 వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ ని 2022 జూలై 1, 2,3 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆటా కార్యవర్గం ప్రకటించింది.

H3 Class=subheader-style3.క్రైన్ మీద నుంచి పడి టిక్ టాక్ స్టార్ మృతి/h3p చైనాకు చెందిన 23 ఏళ్ల టిక్టక్ స్టార్ జియానో క్యుమీ భారీ క్రేన్ పై 165 ఎత్తులు వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ, కాలు జారి కింద పడిన ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

H3 Class=subheader-style3.కమెడియన్ ను చంపిన తాలిబన్లు/h3p """/"/ అఫ్ఘానిస్థాన్ లో ప్రధాన భూ భాగాలను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు అక్కడి ప్రజలను ఘోరంగా హింసిస్తున్నారు.

తాజాగా అక్కడ ప్రముఖ హాస్య నటుడు నాజర్ మొహ్మద్ అకా ఖాసా జవాన్ ను కిడ్నాప్ చేసి చంపేశారు.

H3 Class=subheader-style4.పాక్ లో ఇద్దరు చైనీయులపై కాల్పులు/h3p పాకిస్తాన్ లో ఇద్దరు చైనా జాతీయుల పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో చైనీయులు తీవ్రంగా గాయపడగా వారిని కరాచీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

H3 Class=subheader-style5.చైనా రష్యాల కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్/h3p """/"/ అమెరికా అధ్యక్షుడు జో బైడన్ రష్యా, చైనా దేశాల కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

అమెరికాపై సైబర్ గాడికి కొన్ని దేశాలు పాల్పడుతుండటంతో బైడన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

H3 Class=subheader-style6 జూపిటర్ మూన్ పై నీటి ఆవిరి/h3p గురు గ్రహంపై నాసా పరిశోధనలు చేస్తోంది గురు గ్రహం తో పాటు ఆ గ్రహానికి చెందిన చందమామ గానేమీడ్ పై కొన్ని రోజులుగా పరిశోధనలు చేస్తున్నారు.

దీనిలో భాగంగా గానిమీడ్ ఉపరితలంపై ఐస్ ఘనరూప నుంచి నేరుగా వాయు రూపంలో కి మారుతుందని, ఆ సమయంలో నీటి ఆవిరి ఏర్పడుతున్నట్లు హబుల్ టెలిస్కోప్ సేకరించిన డేటాను విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్నారు.

H3 Class=subheader-style7.కరోనా పై అమెరికాలో ఆంక్షలు/h3p """/"/ అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్య శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది.

రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించారు.h3 Class=subheader-style8.

భారత్ పర్యటనలపై సౌదీ హెచ్చరికలు/h3p భారత్తో సహా దాదాపు పది దేశాలకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

H3 Class=subheader-style9.లాక్ డౌన్ పై ఆస్ట్రేలియాలో ఆందోళనలు/h3p """/"/ ఆస్ట్రేలియాలో కరోనా ఇద్దరం వస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం రెండో దశ లాక్ డౌన్ ను విధించింది.

ఈ ఆంక్షలను వ్యతిరేకిస్తూ వేలాదిమంది పౌరులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు.h3 Class=subheader-style10.

బ్రెజిల్ లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతి రద్దు/h3p భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా అత్యవసర అనుమతిని బ్రెజిల్ రద్దు చేసింది.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?