H3 Class=subheader-style1.కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ మీటింగ్/h3p """/" /
కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ బుధవారం మీటింగ్ నిర్వహిస్తున్నట్టు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది.
H3 Class=subheader-style2.కువైట్ లోని భారతీయులకు గమనిక/h3p
కువైట్ లోని బ్యాంకులు తమ పని వేళలను మార్చే ఆలోచనలో ఉన్నాయి.
ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పనిచేస్తున్నాయి.అయితే ఇకపై ఉదయం 9.
30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమయాన్ని మార్చే ఆలోచనలో ఉన్నాయి.
H3 Class=subheader-style3.కెనడాలో TACA ఆధ్వర్యంలో ఘనంగా రంజాన్ వేడుకలు/h3p """/" /
కెనడాలో తెలుగు అలియన్సెస్ ఆఫ్ కెనడా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ను మిస్సి సాగా నగరంలోని మెఫిల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుకను నిర్వహించారు.
H3 Class=subheader-style4.న్యూ జెర్సీ లో నాట్స్ ఫుడ్ డ్రైవ్/h3p
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
నాట్స్ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది.
H3 Class=subheader-style5.తానా ఆధ్వర్యంలో ఘనంగా మదర్స్ డే వేడుకలు/h3p """/" /
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా ) మే 6 న కెరోలిన రాష్ట్రం చార్లెట్ నగరం లో నిర్వహించిన మదర్స్ డే వేడుకలు వైభవంగా నిర్వహించారు.
H3 Class=subheader-style6.అమెరికాలో రోడ్డు ప్రమాదం తెలంగాణ విద్యార్థి మృతి/h3p
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి క్రాంతి కిరణ్ రెడ్డి (25 ) అమెరికాలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రాంతి కిరణ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
H3 Class=subheader-style7.నేవీ స్థావరంలో రాజపక్సే కుటుంబం/h3p """/" /
లంక లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఆందోళనకారులు అక్కడ నిరసనలు తీవ్రంగా చేపట్టారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మహేంద్ర రాజపక్సే కుటుంబం నేవీ స్థావరంలో తలదాచుకున్నారు.
H3 Class=subheader-style8.
ఉత్తర కొరియా తో చర్చలకు సిద్ధం : దక్షిణ కొరియా/h3p
ఉత్తర కొరియా తో చర్చలకు తాము సిద్ధమని దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్ - సుక్ - యోల్ ప్రకటించారు.
9.కరోనా ఫోర్త్ వేవ్ రాకపోవచ్చు """/" /
కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం లేనట్టేనని కాన్పూర్ ఐ ఐ టీ శాస్త్రవేత్త మణీందర్ అగర్వాల్ అన్నారు.
.
ఖుషి మూవీ ఫ్లాపైతే నేను బ్రతికేవాడిని కాదు.. ఎస్జే సూర్య సంచలన వ్యాఖ్యలు వైరల్!