తెలుగు ఎన్నారై డైలీ న్యూస్ రౌండప్
TeluguStop.com
H3 Class=subheader-style1.యుఎస్ఏ లో భారతీయుడికి ప్రతిష్టాత్మక EY అంత్ర ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు/h3p
అమెరికా లో భారతీయ సంతతికి చెందిన కోరా వంశీ అనే ఎన్నారైకి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
ప్రముఖ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈ వై ) ఏటా ప్రకటించే ఆంత్రా ప్రెన్యుర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఓహాయో రాష్ట్రానికి చెందిన గతి ఎనలిటిక్స్ వ్యవస్థాపకుడు వంశీ కోరా ఎంపికయ్యారు.
H3 Class=subheader-style2.డల్లాస్ లో వైభవంగా యోగా/h3p """/"/
మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోని అతిపెద్దదైన డాలస్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రవాస భారతీయులు ఉత్సాహంగా యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
H3 Class=subheader-style3.ఇజ్రాయిల్ లో పార్లమెంటు రద్దు/h3p
ఇజ్రాయిల్ లో రాజకీయ సంక్షోభం తలెత్తి ఆ దేశ పార్లమెంట్ రద్దు కావడంతో ప్రస్తుతం ప్రధాన మంత్రి గా ఉన్న నాప్తాలి బెన్నెట్ సైతం ఆ పదవి నుంచి తొలిగిపోనున్నారు.
H3 Class=subheader-style4.రాజకీయ ప్రత్యర్ధులకు ఉరిశిక్ష.
హెచ్చరించిన యూ యెన్/h3p """/"/
మయన్మార్ జుంటా ప్రభుత్వం అంగ్ సాన్ సూకీ పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యుడు ఒక ప్రజాస్వామ్య కార్యకర్తని ఉరి తీస్తామని ప్రకటించింది.
అయితే ఈ ఆలోచనను విరమించుకోవాలని యూఎన్ హెచ్చరించింది.
H3 Class=subheader-style5.
షిజియాంగ్ వస్తువులపై నేటి నుంచి అమెరికా నిషేధం/h3p
షిజియాంగ్ వస్తువులపై నేటి నుంచి అమెరికా నిషేదం అమలు కానుంది.
H3 Class=subheader-style6.పేరు, జెండర్ మార్చాలని ఎలెన్ మాస్క్ కుమారుడి దరఖాస్తు/h3p """/"/
టెస్లా కంపెనీ ఓనర్ , బిలినియర్ ఎలెన్ మాస్క్ కుమారుడు జేవియర్ తన పేరును, జెండర్ ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు.
ఈమేరకు కాలిఫోర్నియాలోని సాంబ మోనిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
H3 Class=subheader-style7.
శ్రీలంక లో నేటి నుంచి రెండు వారాల పాటు షట్ డౌన్/h3p
శ్రీలంక లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు ఆ దేశ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
చమురు నిల్వలు వేగంగా తరిగిపోతూ ఉండడం తో వాటిని ఆదా చేసేందుకు అత్యవసర సేవలను సోమవారం నుంచి రెండు వారాలు నిలిపివేసింది.
H3 Class=subheader-style8.విజయవంతంగా చైనా యాంటీ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష/h3p
యాంటీ బాలిస్టిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
H3 Class=subheader-style9.కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష నేత పెట్రో విజయం/h3p """/"/
కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష అభ్యర్థి గుస్తావో పెట్రో ఎన్నికయ్యారు.
H3 Class=subheader-style10.21 వ రాజ్యాంగ సవరణ కు శ్రీలంక క్యాబినెట్ ఆమోదం/h3p
దేశ కార్యనిర్వాహక అధ్యక్షునిగా పార్లమెంటుకు అధికారాలు ఎక్కువగా కల్పించే 21 వ రాజ్యాంగ సవరణ శ్రీలంక మంత్రివర్గం సోమ.
ఈ హోమ్ మేడ్ సీరంతో యూత్ ఫుల్ స్కిన్ మీ సొంతం..!