తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

H3 Class=subheader-style1.భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం/h3p   """/"/ ఇండియన్ అమెరికన్, ప్రముఖ ఆర్థికవేత్త నౌరిన్ హాసన్ కు అరుదైన గౌరవం దక్కింది స్విజ్జర్లాండ్ కు చెందిన యూబీఎస్ అమెరికాస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు.

  H3 Class=subheader-style2.సౌదీ కంపెనీ నిర్బంధంలో ఉన్న భారతీయ కార్మికుడికి విముక్తి/h3p   సౌదీ యజమాని నిర్బంధంలో ఉన్న రాకేష్ ఉపాధ్యాయ అనే భారత్ లోని ఉత్తరప్రదేశ్ లోని సోనీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని భారత రాయబార కార్యాలయం అధికారుల చొరవతో విడిపించారు.

    H3 Class=subheader-style3.ట్విట్టర్ సీఈవో కు బెదిరింపులు/h3p   """/"/ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ను టెస్లా అధినేత ఎలెన్ మాస్క్ బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

    H3 Class=subheader-style4.పాకిస్తాన్ లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం/h3p   """/"/ షార్జా నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఇండిగో విమానం అత్యవసరంగా పాకిస్థాన్ లోని కరాచీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది.

విమానంలో సాంకేతిపరమైన సమస్య ఎదురవ్వడం తోనే అక్కడ ల్యాండ్ చేసినట్టు విమానయాన సంస్థ ప్రకటించింది.

  H3 Class=subheader-style5.గ్రీస్ లో కూలిన ఉక్రెయిన్ కార్గో విమానం/h3p   ఉక్రెయిన్ క్యారియర్ నడుపుతున్న కార్గో విమానం గ్రీస్ లో కూలిపోయింది.

    H3 Class=subheader-style6.సూడాన్ లో జాతి ఘర్షణలు .

31 మంది మృతి/h3p   """/"/ సూడాన్ లోని దక్షిణ ఫ్రావిన్స్ లో రెండు వర్గాల మధ్య గొడవ జరగగా ఈ ఘటనలో 31 మంది మృతి చెందారు.

    Https://telugustop!--com/wp-admin/edit.php?post_type=acfh3 Class=subheader-style7.

ఇండోనేషియాలో 9 మంది కాల్చివేత/h3p   ఇండోనేషియా లోని తూర్పు ప్రాంతమైన పుపువా లో సాయుధ వేర్పాటు వాదులు 9 మందిని కాల్చి చంపారని పోలీసులు  తెలిపారు.

    H3 Class=subheader-style8.20 న శ్రీలంక కొత్త అధ్యక్షుడి నియామకం/h3p """/"/ శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఈ నెల 20 న జరగనుంది.

    H3 Class=subheader-style9.ఉక్రెయిన్ లో రష్యా రక్షణ మంత్రి ఆకస్మిక పర్యట/h3pన   రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగ్ ఉక్రెయిన్ లో నిన్న ఆకస్మిక పర్యటన జరిపారు.

     .

ఎన్ఆర్ఐ ఇంటిపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు.. ఉలిక్కిపడ్డ పంజాబ్