తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

H3 Class=subheader-style1.కెనడా నూతన రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ/h3p """/"/ కెనడా నూతన రక్షణ మంత్రిగా భారత సంతతికి చెందిన అనిత ఆనంద్ నియమితులయ్యారు.

  H3 Class=subheader-style2.సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి/h3p """/"/   సింగపూర్ తెలుగు సమాజం , తిరుమల తిరుపతి దేవస్థానం , శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ , పీజీ కళాశాల తెలుగు విభాగం, మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు  నిర్వహించారు.

  H3 Class=subheader-style3.వారంలోనే 662 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ/h3p గల్ఫ్ దేశం కువైట్ లో గత కొంతకాలంగా చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న ప్రవాసులపై  ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే .

గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా 662 మందికి పైగా ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టినట్టు అక్కడి అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style4.చైనా ఏకపక్ష నిర్ణయం పై భారత్ ఆగ్రహం/h3p """/"/   చైనా ఆమోదించిన కొత్త భూ సరిహద్దు చట్టంపై భారత విదేశాంగ స్పందించింది.

చైనా ది ఏకపక్ష నిర్ణయం అంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  H3 Class=subheader-style5.

ఆఫ్గాన్ లో 450 మంది అమెరికన్లు/h3p   అమెరికా పౌరులు ఇంకా దాదాపు 450 మంది ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉన్నట్టు పెంటగాన్ ప్రకటించింది.

  H3 Class=subheader-style6.పెగసెస్ పై స్వాతంత్ర నిపుణుల కమిటీ/h3p """/"/   భారత్ లో ప్రకంపనలు సృష్టించిన పెగాసెస్ స్పైవేర్ తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.  H3 Class=subheader-style7.

సీజనల్ ఇన్ఫెక్షన్ గా కొవిడ్ -19/h3p   ఉష్ణోగ్రత తేమ తగ్గినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ గా కోవిడ్ 19 ఉండవచ్చునని, దానికి తగిన ఆధారాలు ఉన్నాయని స్పెయిన్ లోని బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.

  H3 Class=subheader-style8.ఐక్యరాజ్యసమితి పై ఉత్తర కొరియా ఆగ్రహం/h3p """/"/   కరోనా కట్టడికి తాము తీసుకున్న చర్యలను మానవహక్కుల ఉల్లంఘనగా ఐక్యరాజ్యసమితి పేర్కొనడం పై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనంతటికీ అమెరికానే కారణం అని వ్యాఖ్యానించింది.  H3 Class=subheader-style9.

షాపింగ్ మాల్ లో కాల్పులు : ఇద్దరి మృతి/h3p    అమెరికాలోని ఇదహౌలో షాపింగ్ మాల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించారు.

  H3 Class=subheader-style10.ఆఫ్గాన్ నుంచి అమెరికాకు ముప్పు/h3p """/"/   అగ్రరాజ్యం అమెరికాకు అఫ్గాన్ నుంచి ఉగ్ర ముప్పు ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ…క్లారిటీ ఇచ్చిన టీమ్!