తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

H3 Class=subheader-style1.కాలిఫోర్నియా లో ' తెలుగు భాషా దినోత్సవం/h3p """/"/   అమెరికాలోని కాలిఫోర్నియా రాజధాని 'శాక్ర మెంటో తెలుగు సంఘం ' ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి జయంతి ' తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది.

  H3 Class=subheader-style2.భారత ప్రయాణికులకు కువైట్ గుడ్ న్యూస్/h3p   డైరెక్ట్ విమానాల ద్వారా కువైట్ కు వచ్చే భారతీయులు వీక్లీ కోటాను భారీగా పెంచింది.

గత వారం ఈ కోటను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డిజిసీయే ) కేవలం 760 సీట్లు పేర్కొనగా దీనిని 5,528 సీట్లకు పెంచింది.

  H3 Class=subheader-style3.అమెరికాకు తెలుగు విద్యార్థుల క్యూ/h3p """/"/   తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు ఆసక్తి గా ఉన్నారు.

ఈ మేరకు సెప్టెంబర్ 3వ తేదీన ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు అమెరికా కాన్సులేట్ జనరల్ జోయల్ లిఫ్ట్ మెన్ తెలిపారు.

  H3 Class=subheader-style4.  లైంగిక వేధింపులు.

భారతీయుడికి జైలుశిక్ష/h3p   సింగపూర్ లో తన స్నేహితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు భారత సంతతికి చెందిన హరికిషన్ బాలకృష్ణన్ (20) అనే భారతీయుడికి దాదాపు రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

  H3 Class=subheader-style5.న్యూయార్క్ లో వానల బీభత్సం/h3p """/"/   అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆకస్మికంగా వరదలు పోటెత్తడంతో నగరమంతా జలమయమైంది.

  H3 Class=subheader-style6.కాబూల్ విమానాశ్రయం మూసివేత/h3p   ఆఫ్గాన్ రాజధాని కాబూల్ లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ను తాలిబన్ పాలకులు మూసివేశారు.

  H3 Class=subheader-style7.గల్ఫ్ లో పవన్ పుట్టినరోజు వేడుకలు/h3p """/"/   గల్ఫ్ జనసేన టీం ఆధ్వర్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

  H3 Class=subheader-style8.రోదసిలో చైనా మెగా ప్రాజెక్టులు/h3p    అంతరిక్షంలో మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి చైనా అన్ని ఏర్పాట్లు చేసుకుంది.

టూరిజం కాంప్లెక్స్ మొదలుకొని గ్యాస్ స్టేషన్ , సౌర విద్యుత్ కేంద్రాలు, ఆస్టరాయిడ్ లో మైనింగ్ కు అవసరమైన కేంద్రాలను నిర్మించేందు కు సిద్ధం అయ్యింది.

  H3 Class=subheader-style9.అమెరికాలో కొత్త వైరస్ వేరియంట్/h3p """/"/   అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ తో జనాలు ఆసుపత్రుల పాలవుతున్నారు.

దీంతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది.  H3 Class=subheader-style10.

  ఉత్తర శ్రీలంకలో చైనా ఆధిపత్యం భారత్ ఆందోళన/h3p   ఉత్తర శ్రీలంకలో తమ ఆధిపత్యం చెలాయించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు భారత్ కు ఇబ్బందికరంగా మారాయి.

ఉత్తర శ్రీలంకలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చైనా చేయబడుతోంది.దీంతో పాటు తమిళ కమ్యూనిటీని ఆకర్షించేందుకు చైనా తన రుణ బీమా పాలసీని ఇప్పటికే శ్రీలంకలో అమలు చేస్తోంది.

   .

ఉచిత గ్యాస్ పథకం.. అక్కడికి వెళ్లి టీ పెట్టిన సీఎం చంద్రబాబు