తెలుగులో హిట్టై తమిళంలో డిజాస్టర్ సాధించిన రీమేక్ సినిమాలేంటో తెలుసా?

ప్రస్తుతం రీమేక్ కాలం నడుస్తోంది.దేశంలోనే ఏ ప్రాంతలో ఓ సినిమా హిట్ అయినా.

ఆ సినిమాను మిగతా భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.ఆయా ప్రాంతాలకు అనుగుణంగా కథలో మార్పులు చేసి సినిమాలను చేస్తున్నారు.

అక్కడ కూడా ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.అయితే కొన్ని సినిమాలు మాత్రం.

స్ట్రెయిట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా.రీమేక్ సినిమాలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలున్నాయి.

అలాంటి సినిమాల్లో మనదగ్గర కొన్ని ఉన్నాయి.తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు.

తమిళంలోకి రీమేకై డిజాస్టర్లుగా మారాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

H3 Class=subheader-styleసింహాద్రి- గజేంద్ర/h3p """/"/ ఈ సినిమాను తమిళంలో గజేంద్ర పేరుతో రీమేక్ చేశారు.

హీరో విజయ్ కాంత్ నటించాడు.సినిమా ఫ్లాప్ అయ్యింది.

H3 Class=subheader-style100 పర్సెంట్ లవ్- 100 పర్సెంట్ కాదల్/h3p """/"/ ఈ సినిమాను తమిళంలో 100 పర్సెంట్ కాదల్ పేరుతో తెరకెక్కించారు.

జీవీ ప్రకాశ్ హీరోగా చేసిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.h3 Class=subheader-styleఇష్క్- ఉయిరే ఉయిరే/h3p """/"/ ఉయిరే ఉయిరే పేరుతో తమిళంలోకి తీసిన ఈ సినిమాలో సిద్ధు హీరోగా చేశాడు.

అయినా సినిమా ఫ్లాప్ అయ్యింది.h3 Class=subheader-styleఅతనొక్కడే- ఆథి/h3p """/"/ తెలుగు సూపర్ హిట్ మూవీని తమిళంలో ఆథి పేరుతో తెరకెక్కించారు.

విజయ్ హీరోగా చేసిన ఈ సినిమా పరాజయం పాలైంది.h3 Class=subheader-styleకిక్- తిల్లాలంగిడి/h3p """/"/ తెలుగు సూపర్ హిట్ మూవీ కిక్.

తమిళంలో తిల్లాలంగిడి అనే పేరుతో రీమేక్ అయ్యింది.హీరోగా జయం రవి చేశాడు.

అయినా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.h3 Class=subheader-styleఅత్తారింటికి దారేది- వంత రాజవతాన్ వరువాన్/h3p """/"/ పవన్ కల్యాణ్ హిట్ మూవీని తమిళంలో వంత రాజవతాన్ వరువాన్ పేరుతో తీశారు.

శింబు హీరోగా చేసిన ఈ సినిమా పరాజయం పాలైంది.h3 Class=subheader-styleఆర్య- కుట్టి/h3p """/"/ అల్లు అర్జున్ హిట్ సినిమా ఆర్యను తమిళంలో కుట్టి పేరుతో తీశారు.

హీరోగా ధనుష్ చేశాడు.సినిమా ఫ్లాప్ అయ్యింది.

H3 Class=subheader-styleస్టూడెంట్ నెం 1- స్టూడెంట్ నెం 1/h3p """/"/ తెలుగులో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తమిళ్లో శిబిరాజ్ హీరోగా అదే పేరుతో చేశారు.

అయినా ఈ సినిమా విజయం సాధించలేదు.లౌక్యం మూవీ సక్క పోదు పోదు రాజా పేరుతో సంతానం హీరోగా పెట్టి తీసినా ఫ్లాప్ అయ్యింది.

అలా మొదలైంది సినిమాను ఎన్నామో ఏదో పేరుతో గౌతమ్ కార్తిక్ హీరోగా తీశారు.

సినిమా పరాజయం పొందింది.శౌర్యం సినిమాను విశాల్ హీరోగా వేడి అనే పేరుతో తీశారు.

సినిమా ఫ్లాప్ అయ్యింది.ఆది సినిమాను ప్రశాంత్ హీరోగా జై పేరుతో తీశారు.

విజయం సాధించలేదు.అటు దిల్ సినిమాను శింబు హీరోగా కుత్తు అనే పేరుతో తీశారు.

సినిమా ఫ్లాప్ అయ్యింది.జులాయి సినిమాను సాహసం పేరుతో ప్రశాంత్ హీరోగా తీశారు.

అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

ఆ రుసుము చెల్లించనక్కర్లేదు .. విదేశీ భార్యలు, భర్తలకు యూకే ఊరట