Heroines Teacher Roles: వెండితెరపై టీచర్ రోల్స్ లో నటించి మెప్పించిన హీరోయిన్లు వీళ్లే.. నటనతో ఫిదా చేశారంటూ?

నేడు ఉపాధ్యాయుల దినోత్సవం( Teachers Day ) అన్న విషయం మనందరికీ తెలిసిందే.

మరి ఈ ఉపాధ్యాయిన దినోత్సవం సందర్భంగా వెండితెరపై ఇప్పటివరకు టీచర్స్ గా అలరించిన కొంతమంది హీరోయిన్ల గురించి మనం తెలుసుకుందాం.

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి( Vijayashanti ) అప్పట్లో రేపటి పౌరులు, ప్రతిఘటన లాంటి సినిమాలలో టీచర్ గా నటించింది.

హీరోయిన్ హాసిని( Asin ) వెంకటేష్ హీరోగా నటించిన ఘర్షణ సినిమాలో మాయ అనే టీచర్ గా నటించింది.

రవితేజ హీరోగా నటించిన ఖతర్నాక్ సినిమాలో ఇలియానా( Ileana ) టీచర్ క్యారెక్టర్ లో నటించింది.

అలాగే హ్యాపీ డేస్ మూవీలో లెక్చరర్ పాత్రలో కనిపించింది కమలినీ ముఖర్జీ.హీరోయిన్ నయనతార( Nayanthara ) నేనే అంబానీ సినిమాలో టీచర్ పాత్రలో నటించిన.

Where Is వెంకటలక్ష్మీ సినిమాలో టీచర్ పాత్రలో కనువిందు చేసిన రాయ్ లక్ష్మీ.

( Rai Lakshmi ) అనుపమ పరమేశ్వరన్ బెల్లంకొండ హీరోగా నటించిన రాక్షసుడు మూవీలో టీచర్ పాత్రలో నటించింది.

అలాగే రమ్యకృష్ణ నాగబాబు హీరోగా నటించిన కౌరవుడు సినిమాలో టీచర్ పాత్రలో నటించింది.

"""/" / హీరోయిన్ శృతిహాసన్( Shruti Haasan ) ప్రేమమ్ సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

అలాగే హీరోయిన్ సుహాసిని( Suhasini ) చిరంజీవి హీరోగా నటించిన ఆరాధన సినిమాలో టీచర్ గా నటించింది.

మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంటు తీగ సినిమాలో టీచర్ పాత్రలో కనిపించింది సన్ని లియోన్.

( Sunny Leone ) బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్ మై హూ నా అనే హిందీ సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించింది.

"""/" / గోల్కొండ హై స్కూల్ సినిమాలో టీచర్ పాత్రలో నటించింది స్వాతి.

( Swathi ) హీరోయిన్ సాయి పల్లవి( Sai Pallavi ) కూడా ప్రేమమ్ సినిమాలో టీచర్ పాత్రలో అలరించిన విషయం తెలిసిందే.

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం లో ఉపాధ్యాయురాలి పాత్రలో నటించింది షకీలా.లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన పంతులమ్మ సినిమాలో పంతులమ్మగా ప్రేక్షకులను మెప్పించింది.

ఇలా ఇంకా ఎంతో మంది హీరోయిన్లు సినిమాలలో టీచర్ లెక్చరర్ పాత్రలో నటించి మెప్పించారు.

హిందూ భక్తులపై దాడి చేసిన ఖలిస్తానీలు..(వీడియో)