అరెరే.. బటన్ పెట్టుకోవడం మర్చిపోయిందా...

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఖైదీ నెం150" చిత్రంలో రత్తాలు రత్తాలు స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ "లక్ష్మి రాయ్" గురించి తెలియనివారుండరు.

అయితే ఈ అమ్మడికి చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం, నటన ప్రతిభ వంటివి పుష్కలంగా ఉన్నప్పటికీ ఎందుకు సినిమా కెరియర్ లో మాత్రం హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది.

దాంతో ప్రస్తుతం ఒక పక్క హీరోయిన్ గా నటిస్తూనే మరో పక్క స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ బాగానే అలరిస్తోంది.

అయితే ఈ మధ్య కాలంలో లక్ష్మీరాయ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

ఈ క్రమంలో తాజాగా లక్ష్మీ రాయ్ బికిని దుస్తులు ధరించి స్విమ్మింగ్ పూల్ వద్ద దిగినటువంటి ఫోట లని మరియు వీడియోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ వీడియోని మరియు ఫోటోలు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేగాక ఆ మధ్య ఈ అమ్మడు కొంతమేర లో దుస్తులు కనిపించే విధంగా ఫోటోలకి ఫోజులు ఇవ్వడంతో లక్ష్మి రాయ్ అందాల ఆరబోత కి నెటిజన్లు ఫిదా అయ్యారు.

దీంతో కొందరు నటించిన లక్ష్మీరాయ్ షర్ట్ వేసుకుంది కానీ బటన్ పెట్టుకోవడం మర్చిపోయిందని కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఈ మధ్య కాలంలో లక్ష్మీ రాయ్ సినిమా అవకాశాల కోసం కొంతమేర గ్లామర్ డోస్ పెంచిన ట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం లక్ష్మీ రాయ్ కన్నడలో "ఝాన్సీ ఐపీఎస్" అనే చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రంలో లక్ష్మీరాయ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.కాగా ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

దీంతో తమిళంలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న "సిండ్రెల్లా" అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అలాగే ఓ మలయాళ చిత్రంలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

వాకింగ్ వ‌ల్ల గ‌ర్భిణీలు ఎలాంటి లాభాలు పొందుతారు.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎంత సేపు వాకింగ్ చేయొచ్చు?