రాజన్న ను దర్శించుకున్న తెలుగు సినీ నటి గార్లపాటి కల్పలత
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వేములవాడ రాజన్న తెలుగు సినీ నటి గార్లపాటి కల్పలత (పుష్ప2 తెలుగు చిత్రం పుష్ప తల్లి గా నటించినారు).
స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.అనంతరం ఆలయ అర్చకులు లడ్డు ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు.
ఈ టాలీవుడ్ లక్కీ హీరోయిన్ టాలెంట్ ఏంటో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాకవ్వాల్సిందే!