తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 12, మంగళవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
అమృత ఘడియలు: ఆశ్లేష మంచిది కాదు.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని లాభాలు ఉండడంవల్ల ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.
దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.మీ కుటుంబ సభ్యులకు ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.
దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
దీనివల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం తో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.
దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని దైవదర్శనం ప్రయాణాలు చేస్తారు.
కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో తొందరపడి వాదనలకు దిగకండి.
వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
పై అధికారులతో చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.
దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఇతరుల నుంచి మీ సొమ్ము తిరిగి వస్తుంది.
కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులలో అనుకూలంగా ఉంది.
ఆర్థికంగా లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.
మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
మీ వ్యక్తిగత పట్ల శత్రువులు మిత్రులు అవుతారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.
దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
తొందర పడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
గేమ్ చేంజర్ సినిమాతో దిల్ రాజు శంకర్ ఇద్దరు ఒకేసారి ఆ ఫీట్ ను అందుకోబోతున్నారా