తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్9, సోమవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
అమృత ఘడియలు: ఆశ్లేష మంచిది కాదు.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /
ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలలో తొందర పడే అవకాశం ఉంది.
తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దూర ప్రయాణాలు చేస్తారు.
కొత్త పరిచయాలు ఏర్పడటంవల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /
ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
ఉద్యోగస్తులకు పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /
ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /
ఈరోజు మీరు చేపట్టాల్సిన పనులు వాయిదా పడతాయి.
మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొందరు వ్యక్తులు మీ గురించి చెడుగా ఆలోచిస్తారు.
కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
సంతానం నుండి శుభవార్త వింటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.
సమయానికి డబ్బు చేతికి అందుతుంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /
ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /
ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.
భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /
ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన త్వరగా పూర్తవుతుంది.
మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /
ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు.
దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అని మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /
ఈరోజు మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.
మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి సమయానికి చేతికి అందుతుంది.
పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.
భవిష్యత్తులో పట్టుబడాలంటే మంచి లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని పవన్ కళ్యాణ్ కు ముందే తెలుసట.. అసలేమైందంటే?