తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్8, ఆదివారం2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleసూర్యోదయం: /h3pఉదయం 6.
H3 Class=subheader-styleసూర్యాస్తమయం:/h3p సాయంత్రం.5.
H3 Class=subheader-styleరాహుకాలం:/h3p సా.4.
H3 Class=subheader-styleఅమృత ఘడియలు: /h3pఉ.
H3 Class=subheader-styleదుర్ముహూర్తం:/h3p సా.5.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.
కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీ కుటుంబంలో విభేదాలు జరిగే అవకాశం ఉంది.
ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.
వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయం పనికిరావు .
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ప్రారంభించిన పనులు చాలా నిదానంగా పూర్తి చేస్తారు.
ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.జాగ్రత్తగా ఉండడమే మంచిది.
లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
దగ్గర్లో ఉన్న వైద్యున్ని సంప్రదించాలి.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.
వ్యవసాయంలో ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలందుతాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆటంకాలు ఎదురైన చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.
అనుకున్న సమయంలో పనులు పూర్తి కావాలంటే అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది.భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు.
కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు ఒక శుభవార్త వింటారు.బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
అవసరానికి తగిన సహాయం అందుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.ఆర్థికంగా లాభాలు అందుకోవడానికి ప్రయత్నిస్తారు.
తీరికలేని సమయంతో గడుపుతారు.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.
దీనివల్ల కాస్త గందరగోళంగా అనిపిస్తుంది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని కోరుకుంటారు.
ఇతరులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ స్నేహితులను కలిసే అవకాశం ఉంది.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.
కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు.
దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థికంగా కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు చేస్తారు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
క్రిస్మస్ స్టాకింగ్‌లో లాటరీ టికెట్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరురాలైంది..!