తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్7, శనివారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleసూర్యోదయం: ఉదయం 6.
H3 Class=subheader-styleసూర్యాస్తమయం: సాయంత్రం.5.
H3 Class=subheader-styleరాహుకాలం: ఉ.9.
H3 Class=subheader-styleఅమృత ఘడియలు: ఉ.
H3 Class=subheader-styleదుర్ముహూర్తం: ఉ.7.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం చేస్తారు.
ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్య అవకాశం ఉంది.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు మునుపటి పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.
ఈ సమయంలో మీరు స్థలం కొనుగోలు చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తోబుట్టులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.
కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.వ్యవసాయదారులు నష్టపోయే అవకాశం ఉంది.
కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కొత్త బాధ్యతల్ని పొందుతారు.
అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేసారు.అందరూ ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
మీ మనసులో ఉన్న మాట ఇతరులతో పంచుకోండి.చాలా సంతోషంగా ఉంటారు.
కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.
మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.
తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి సమయాన్ని వృధా చేయకండి.
ఇంటి నిర్మూలల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
కొన్ని భూమికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
మానసిక ఆందోళనతో సతమతమవుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించేటప్పుడు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.
పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఏ పని మొదలుపెట్టిన మంచి విజయాన్ని అందుకుంటారు.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
ఈరోజు మీ స్నేహితులను కలుస్తారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మానసికంగా కాస్త ఉపశమనం కలుగుతుంది.
మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీ కుటుంబ సభ్యులతో బంధువులతో సంతోషంగా ఉంటారు.
పిల్లల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.
అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.
ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు చేస్తారు.
ప్రెగ్నెన్సీ టైమ్ లో కీర దోసకాయ తింటే ఏమవుతుందో తెలుసా?