తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 23, సోమవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.15 సూర్యాస్తమయం: సాయంత్రం.

5.45 రాహుకాలం: ఉ.

7.30 ల9.

00 అమృత ఘడియలు: నవమి మంచిది కాదు.దుర్ముహూర్తం: మ.

12.47 ల1.

38 ల3.20 సా 4.

11 H3 Class=subheader-styleమేషం: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం: /h3p """/" / ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చే అవకాశం ఉంది.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా సక్రమంగా సాగుతుంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం: /h3p """/" / ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.మీ స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి అందుతుంది.

వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఇతరులకు లొంగిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురి కాకుండా పూర్తి చేయాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి.ఉద్యోగస్తులు ఒత్తిడికి గురవుతారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు ఈ రోజు ఏ పనిని మొదలు పెట్టిన విజయవంతంగా సాగుతుంది.

ఇతరుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి.ఉద్యోగస్తులకు ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

H3 Class=subheader-styleమకరం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.మీరు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.ఆర్థికంగా మీ సొమ్ము తిరిగి అందుతుంది.

పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.

కొన్ని దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు.

ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

ధనుష్ రాయన్ సినిమా ట్రైలర్ పరిస్థితి ఏంటి..?