తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 21, శనివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.14 సూర్యాస్తమయం: సాయంత్రం.

5.47 రాహుకాలం: ఉ.

9.00 ల10.

30 అమృత ఘడియలు: ఉ.10.

30 మ12.00 ల3.

10 సా4.10 దుర్ముహూర్తం: ఉ.

7.41 ల8.

32 H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది.

వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు విశ్రాంతి లేకుండా ఉంటుంది.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి.ఉద్యోగస్తులు ఒత్తిడికి గురవుతారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సమయాన్ని వృధా చేయకండి.

H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" / ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించండి.

మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయాలు బయటకు పంచుకోకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన అది వాయిదా పడే అవకాశం ఉంది.

ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.సొంత నిర్ణయాలు తీసుకోకండి.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం తో గడుపుతారు.

ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

ఈరోజు మీకు అనుకూలంగా లేదు.ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

శత్రులకు దూరంగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆర్థికంగా బాగా ఖర్చులు చేస్తారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.లేదంటే ఇబ్బందులను ఎదురుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం: /h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకునే ప్రయత్నం చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

కుటుంబసభ్యుల బాధ్యతలను చూసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" / ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది.

మీ చుట్టూ ఉన్న టెన్షన్స్ ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదు.రోజులానే ప్రశాంతంగా పని ముగిచుకొవడం మంచిది.

ఆర్ధికంగా కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ తొందరగా తీరిపోతాయ్.ఈరోజు కొన్ని వస్తువులు కొంటారు.

అవి భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతాయి.

H3 Class=subheader-styleమకరం: /h3p """/" / ఈరోజు కొన్ని కారణాల వల్ల మీకు మనశాంతి లేకుండా పోతుంది.

కానీ మీ స్నేహితుడు ఒకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతో సహాయం చేస్తారు.ఈరోజు సమస్య నుంచి ఎంతో సులభంగా బయటపడతారు.

మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోష పెడుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం: /h3p """/" / ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయం అందుతుంది.

మీ ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి.ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఒక సంఘటన వల్ల మీకు రిలీఫ్ దొరుకుతుంది.

కొన్ని విషయాలకు అనుకూలంగా ఉంది.ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మిమ్మల్ని ఒకరు ఆర్థిక సహాయం అడుగుతారు.

ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.మీకు సంబంధించిన విషయాలను ఇతరులకు తెలియక పోవడం మంచిది.

కొత్త విషయాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.