తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 20, శుక్రవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.14

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.47

రాహుకాలం: ఉ.

10.30 మ12.

00

అమృత ఘడియలు: ఉ.6.

00 ల8.00 సా4.

40 ల 6.00

దుర్ముహూర్తం: ఉ.

8.32 ల9.

23 మ12.48 ల 1.

39

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వారితో చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ అందుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.సమయాన్ని వృధా చేయకండి.

మీరంటే గుట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని చేసిన అది వాయిదా పడే అవకాశం ఉంది.

ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.సొంత నిర్ణయాలు తీసుకోకండి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కొన్ని ప్రయాణాలు చేయాల్సింది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయం గడుపుతారు.

విశ్రాంతి లేకపోయేసరికి మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.

మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు.

ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని పనులు వాయిదా పడతాయి.ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.అనుకోకుండా ఇతరుల నుండి సహాయం పొందుతారు.

మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీకు అనుకులంగా ఉంది.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పరిస్థితులు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీకు ఇతరుల నుండి లాభాలు ఉంటాయి.అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.సంతానం పట్ల ఆలోచన చేయాలి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదురుకుంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొంటారు.కొన్ని వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.

కారులో 300 కి.మీ వేగంతో దూసుకెళ్లిన రష్యన్ యువకుడు.. ట్రక్కును గుద్దెయడంతో??