తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 19, గురువారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు .
ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.
కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తగా ఉండండి.
వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి.ఇతరుల నుండి అవమానాలు ఎదురవుతాయి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కొన్ని వాదనలు జరుగుతాయి.
విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత అవసరం.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉండదు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
చేజారిన వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంది.మీ తోబుట్టువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.ఆర్థికంగా డబ్బులు అందుతాయి.
ఇతరులకు మీరిచ్చే తీరిపోతుంది.మీ పాత స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
అనుకోకుండా మీ ఇంటికి అతిథులు వస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.
వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.
కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా.ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాలి.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.
కొన్ని దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
మీ తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు కాకుండా చూసుకోవాలి.
మీ తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది.
ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
ఇతరులకు మీరిచ్చే అప్పు తీరిపోతుంది.అనుకోకుండా ధనలాభం కలుగుతుంది.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.
ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తల్లిదండ్రులతో పాటు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.
ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు ఉంటాయి.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.
అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్‌లో దూరిన ప్రిన్సిపాల్.. చివరకు?