తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 18, బుధవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 6.13
సూర్యాస్తమయం: సాయంత్రం.
30
అమృత ఘడియలు: చవితి మంచిది కాదు.దుర్ముహూర్తం: ఉ.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /
ఈరోజు మీకు ఆర్థికపరంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.ఏదైనా విషయం గురించి పూర్తిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి దక్కుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
ఇంట్లో కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంగా ఉండటం వల్ల ఆందోళనలకు గురి అవుతారు.
కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం ఉంటుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
సంతానం పట్ల ఆలోచన చేయాలి.తొక్కుడు తో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.
కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తోబుట్టువులతో మాట్లాడాలి.
ఇతరుల మనసు నొప్పించకుండా ఉండాలి.లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
తీరిక లేని సమయం వల్ల విశ్రాంతి కోల్పోతారు.కాస్త సమయాన్ని స్నేహితులతో కాలక్షేపం చేస్తారు.
దీని వల్ల మనశ్శాంతి దక్కుతుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు పొందుతారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కొత్త విషయాలు తెలుసుకుంటారు.దీనివల్ల భవిష్యత్తులో నిర్ణయాలు గురించి ఆలోచిస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /
మీరు ఏదైనా విషయం గురించి నిర్ణయించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
లేదా అనుభవం ఉన్న వారి దగ్గర నిర్ణయం తీసుకోండి.మీకు అనుకూలంగా అనిపించే పనిని మాత్రమే చేయండి.
మీ పిల్లలతో ఈ రోజు సంతోషం గా గడుపుతారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /
ఈరోజు అనవసరమైన ఖర్చులు చేస్తారు.
దీని వల్ల ఆర్థిక సమస్య ఎదురవుతుంది.మీరు ఏదైనా విషయం గురించి అలోచించి నిర్ణయం తీసుకోండి.
మీకు మీ పని వల్ల ప్రశంసలు అందుతాయి.సమయం ను కాలక్షేపం చేయకండి.
ఈరోజు సంతోషం గా ఉంటారు.ఆరోగ్య అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /
ఈరోజు మీరు చేసే పనులలో ఆర్థిక లాభం ఉంటుంది.
పనులు పూర్తి చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధంచిన పనులు చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.మీ తోబుట్టువుల తో ఆనందంగా గడపడటం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /
ఈరోజు అనవసరమైన ఖర్చులు పెట్టకండి.మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి వస్తుంది.
మీ కొరకు సమయంను ఉపయోగించుకోవాలి.మీ నుండి ఇతరులు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోండి.
ఈరోజు కొన్ని కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు పొందుతారు.మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
వాల్‌మార్ట్‌లోని వస్తువులు నేలపై పడేస్తూ రచ్చ చేసిన బాలిక.. వీడియో చూస్తే షాకే..