తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 12, గురువారం2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.12

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.53

రాహుకాలం: మ.

1.30 ల3.

00

అమృత ఘడియలు: ఉ.7.

40 ల9.10 సా4.

00 ల 6.00

దుర్ముహూర్తం: ఉ.

10.14 ల11.

05 మ3.21 సా 4.

12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.ఏదైనా పని మొదలు పెట్టి ముందు ఆలోచనలు చేయడం మంచిది.

కొన్ని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.

అది మిమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం: """/" / ఈరోజు మీరు ప్రముఖ వ్యక్తులను కలుస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఏవైనా కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు చేయడం మంచిది.

లేదంటే కొన్ని సమస్యలనే ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మీరు బాధపడాల్సిన అవసరం లేదు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.

వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి మీ చేతికి అందుతుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

మీ వ్యక్తిగత విషయాలు మీ తోబుట్టులతో పంచుకోండి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

తోటి వారి సహాయం అనుకున్న పనులను పూర్తి చేస్తారు.దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.మీరే పని ప్రారంభించిన శుభమే జరుగుతుంది.

ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

అనవసరమైన విషయాలలో తలదించకుండా ఉండడమే మంచిది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.

వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

కొన్ని చెడు అలవాటులకు దూరంగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / విద్యార్థులు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనల్లో ఉంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.పనిచేసే చోట అనుకూలంగా ఉంది

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనుకోకుండా కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సమయాన్ని వృధా చేయకండి.

డెలివరీ తర్వాత పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ కనపడుతున్నాయా.. ఈ ఆయిల్ రాశారంటే నెల రోజుల్లో మాయం అవుతాయి!