తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 11, బుధవారం2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.11

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.54

రాహుకాలం: మ.

12.00 ల1.

30

అమృత ఘడియలు:ద్వాదశి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.

11.57 మ12.

48

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు విద్యార్థులు చదువు పట్ల మరింత దృష్టి పెట్టాలి.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనవసరమైన విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకండి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

H3 Class=subheader-styleవృషభం: """/" / ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

భవిష్యత్తులో పెట్టబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని నూతన వస్తు, బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

బయట కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఏదైనా పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.ఆర్థిక నష్టాలు ఉన్నాయి.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది .మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.

చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.