తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్2, సోమవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
అమృత ఘడియలు: భరణి మంచిది కాదు.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.
ఇతరుల నుండి సొమ్మును అప్పుగా తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
నూతన పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం పొందే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉండదు.
కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.
వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
సంతానం నుండి శుభవార్త వింటారు.దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.ఓ శుభవార్త వింటారు.
భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నిర్ణయాలు తీసుకుంటారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని కొత్త పనులు మొదలు పెట్టేముందు మీరు ఆలోచించాలి.
పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి.
కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు శుభవార్త వింటారు.దీనివల్ల ఎంతో సంతోషంగా ఉంటారు.
కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.
వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది..?