తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 31, గురువారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

05

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

27

రాహుకాలం: మ.1.

30 ల3.00

అమృత ఘడియలు: ఉ.

8.00 ల9.

30 మ3.30 సా4.

40

దుర్ముహూర్తం: ఉ .10.

14 ల11.05 మ3.

21 సా4.12

H3 Class=subheader-style మేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-style వృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇంట్లో పండగ వాతావరణం వల్ల ఆనందంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.దూర ప్రయాణాలు చేస్తారు.

బంధువుల నుండి శుభవార్త వింటారు.

H3 Class=subheader-style మిథునం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి.మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-style కర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

తీరికలేని సమయంతో గడుపుతారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట కొన్ని మార్పులు ఎదురవుతాయి.

H3 Class=subheader-style సింహం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

మీరు పనిచేసే చోటే జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-style కన్య:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-style తుల:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-style వృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉంటాయి.

తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్థులకు విజయం ముందుంటుంది.

పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.

H3 Class=subheader-style ధనుస్సు:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-style మకరం:/h3p """/" / ఈరోజు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఆందోళనకు గురిచేస్తుంది.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-style కుంభం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.బంధువులతో వాదనకు దిగే అవకాశాలున్నాయి.

కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువవుతుంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-style మీనం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్28, శనివారం 2024