తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 23, బుధవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
అమృత ఘడియలు:విశాఖ మంచిది కాదు.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీ బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు.
మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-style వృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఇంకా బయట మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
H3 Class=subheader-style మిథునం:/h3p """/" /ఈరోజు బంధు మిత్రుల నుండి శుభకార్యా ఆహ్వానాలు అందుకుంటారు.
నూతన వస్తు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
H3 Class=subheader-style సింహం:/h3p """/" /ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో చికాకులు పెరుగుతాయి.
సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు.ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి తగిన సహాయం లభిస్తుంది.
వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
H3 Class=subheader-style కన్య:/h3p """/" /ఈరోజు మీ కుటుంబ సభ్యులకు వాదనలు జరిగే అవకాశం ఉంది.
మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మీ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.
బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి తిరిగి చేతికి అందుతుంది.అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి.
H3 Class=subheader-style తుల:/h3p """/" /ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పరచుకోకపోవడమే మంచిది.మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
H3 Class=subheader-style వృశ్చికం:/h3p """/" /ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
మీ దూరపు బంధువుల నుండి ఆహ్వానం అందుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.
లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-style ధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఇతరులతో వాదనలకు దిగకండి.
కుటుంబ సభ్యుల ఆస్తి వివాదాలు కలుగుతాయి.ఆర్థిక పరిస్థితి మరింత నిరాశ కలిగిస్తుంది.
చేపట్టిన పనులు శ్రమతో కొన్ని పూర్తి అవుతాయి.వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.
H3 Class=subheader-style మకరం:/h3p """/" /ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.
ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.
H3 Class=subheader-style కుంభం:/h3p """/" /ఈరోజు వ్యాపారాలలో లాభాలకై ఇతరులు మీకు సలహా ఇస్తారు.
దీనివల్ల మీకు కలిసి వస్తుంది.వాయిదా గా ఉన్న పనులు ఈరోజు చేయడానికి అనుకూలంగా ఉన్నాయి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి.మీ భాగస్వామి సంబంధించిన కుటుంబ సభ్యులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది గురి చేస్తారు.
H3 Class=subheader-style మీనం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థిక పరమైన లాభాలు ఉన్నాయి.
ఇతరుల సహాయము ల నుండి మీకు ధనం లభిస్తుంది.దీనివల్ల మీరు సమస్యల నుంచి బయటపడతారు.
ఈరోజు మీరు ఎక్కువ పని చేయడానికి అనుకూలంగా ఉంది.మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతంగా అర్థవంతంగా సాగుతుంది.
ఓరి, నాయనో.. వెయ్యి ఇళ్లల్లోకి చొరబడ్డ వ్యక్తి.. విచారణలో ఏం చెప్పాడంటే..?