తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – – ఆగస్టు 13, ఆదివారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-style మేషం:/h3p """/" /
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-style వృషభం:/h3p """/" /
ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.
H3 Class=subheader-style మిథునం:/h3p """/" /
మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
ఇతరుల మాటలకు అసలు మోసపోకండి.
H3 Class=subheader-style కర్కాటకం:/h3p """/" /
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.సమయాన్ని కాపాడుకుంటారు.
H3 Class=subheader-style సింహం:/h3p """/" /
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
తోబుట్టువులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించండి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-style కన్య:/h3p """/" /
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.
దీనివల్ల కాస్త గందరగోళంగా అనిపిస్తుంది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని కోరుకుంటారు.
ఇతరులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.
H3 Class=subheader-style తుల:/h3p """/" /
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.
దీనివల్ల కాస్త గందరగోళంగా అనిపిస్తుంది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని కోరుకుంటారు.
ఇతరులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.
H3 Class=subheader-style వృశ్చికం:/h3p """/" /
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.
కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-style ధనుస్సు:/h3p """/" /
ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు.
దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థికంగా కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు చేస్తారు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-style మకరం:/h3p """/" /
ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
అనుకోకుండా మీ ఇంటికి అతిథులు వస్తారు.దీని వల్ల సంతోషంగా ఉంటారు.
కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంది.
దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.
H3 Class=subheader-style కుంభం:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.
దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
H3 Class=subheader-style మీనం:/h3p """/" /
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.