తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 12, శనివారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
అమృత ఘడియలు: ఆరుద్ర శివపూజలు మంచిది.
H3 Class=subheader-style మేషం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయాన్ని తొందర పడకుండ ఉండటం మంచిది./h3p
H3 Class=subheader-style వృషభం:/h3p """/" /ఈరోజు ఏదైనా పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-style మిథునం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.
కొన్ని వస్తువులు చేజారకుండా జాగ్రత్తపడాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈరోజు దైవ దర్శనాలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-style కర్కాటకం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.ఆర్థిక నష్టాలు ఉన్నాయి.
అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
H3 Class=subheader-style సింహం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేశారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
H3 Class=subheader-style కన్య:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-style తుల:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.
దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.
ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-style వృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.
H3 Class=subheader-style ధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-style మకరం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.
H3 Class=subheader-style కుంభం:/h3p """/" /ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.
అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.
H3 Class=subheader-style మీనం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మహేష్ బాబు ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయకపోవడానికి కారణం ఏంటంటే..?