తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 1, మంగళవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

59

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

45

రాహుకాలం: మ.3.

00 సా4.30

అమృత ఘడియలు: ఉ.

6.00 ల8.

00 సా4.40 ల6.

00

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 ల11.

15 మ 12.00

H3 Class=subheader-style మేషం: /h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు.

విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలు ఉంటారు.సమయానికి డబ్బులు చేతి పందుతుంది.

H3 Class=subheader-style వృషభం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరుల నుండి డబ్బు సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది.

H3 Class=subheader-style మిథునం: /h3p """/" / ఈరోజు మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

మీరంటే గిట్టల వారికి దూరంగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-style కర్కాటకం: /h3p """/" / ఈరోజు మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి.

దీని వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-style సింహం: /h3p """/" / ఈరోజు మీకు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.

వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.

H3 Class=subheader-style కన్య: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

ఊహించని వ్యక్తుల పరిచయం మీలో సంతోషాన్ని కలిగిస్తుంది.

H3 Class=subheader-style తుల: /h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.

దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-style వృశ్చికం: /h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.సంతానం నుండి శుభవార్త వింటారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-style ధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

పిల్లల నుండి శుభవార్త వింటారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

H3 Class=subheader-style మకరం:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-style కుంభం: /h3p """/" / ఈరోజు మీరు తొందర పడడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

సంతానం గురించి ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

అనవసరమైన విషయాలను ఎక్కువగా పట్టించుకోకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-style మీనం: /h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అది సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.